Current Affairs Telugu Daily

పోలవరం ప్రభావాన్ని పునఃసమీక్షించాలి
పోలవరం ద్వారా 80 టీఎంసీల నికరజలాలు (75% ప్రకాశం బ్యారేజీకి) మళ్లించుకోడానికి సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిన నాటి నుంచి నాగార్జునసాగర్‌ ఎగువ ప్రాంతంలో 45 టీఎంసీల కృష్ణానీటిని తెలంగాణ వాడుకోవచ్చని 1978 ఆగస్టు 4నాటి గోదావరి ట్రైబ్యునల్‌ ఒప్పందం చెబుతోంది. ఇప్పుడు పట్టిసీమ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండేళ్లలో 100 టీఎంసీల నీటిని వాడుకుంటున్నందున నాగార్జునసాగర్‌ ఎగువన 45 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకొనే అవకాశం మాకు కల్పించాలి.
  • సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో తెలంగాణ  ప్రభుత్వం విజ్ఞప్తి
  • 10వ షెడ్యూల్‌ సంస్థల్ని విభజించాలని  చట్టంలో లేదని స్పష్టీకరణ

views: 833

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams