Current Affairs Telugu Daily

పీఎంఏవై(యూ) కింద ఏపీకి రూ.313.88 కోట్ల మంజూరు
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణం) కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.313.88 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి రెండో విడత కేంద్ర సాయంగా  ఈ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.
*PMAY Scheme is an initiative provided by the Government of India which aims at providing affordable housing to the urban poor.
*Prime Minister Narendra Modi on 1 June 2015.
*aim- Pradhan Mantri Awas Yojana - Housing for All by 2022 Scheme

views: 1270

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams