Current Affairs Telugu Daily

ఏపీ, తెలంగాణ లోక్‌సభ వ్యయ పరిశీలకుడిగా గోపాల్‌ ముఖర్జీ
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా  గోపాల్‌ ముఖర్జీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఆయన ఇదివరకు సీబీడీటీ సభ్యుడిగా పనిచేశారు. అభ్యర్థులు చేసే వ్యయంపై నిఘావర్గాలు, సీవిజిల్‌ యాప్‌, 1950 హెల్ప్‌లైన్‌ ద్వారా ప్రజలనుంచి వచ్చే సమాచారం ఆధారంగా వీరు నిఘా పెడతారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై నిఘాపెట్టి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటారు.
views: 779

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams