Current Affairs Telugu Daily

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ -వివాహితుడితో కలిసి ఉండేందుకు అనుమతిచ్చిన కోర్టు
రాజస్తాన్‌ హై కోర్టు March 25 న సంచలన తీర్పిచ్చింది. వివాహితుడైన వ్యక్తిని ప్రేమించిన మహిళను అతనితోనే కలిసి జీవించవచ్చని పేర్కొంది. మొయినుద్దీన్‌ అబ్బాసి అనే వ్యక్తి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను విచారించిన డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు సందీప్‌ మెహతా, వినిత్‌ కుమార్‌ మథూర్‌ ఈ సంచలన తీర్పును వెల్లడించారు.
views: 901



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams