Current Affairs Telugu Daily

‘పుల్వామా’ సూత్రధారి హతం
పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ను భద్రతా బలగాలు ఎన్‌కౌంట మట్టుపెట్టాయి. ఈ ఘటనలో మరణించిన మరో ఉగ్రవాదిని పుల్వామా దాడిలో వాడిన మినీ వ్యానును కొనుగోలు చేసిన సజ్జద్‌ భట్‌ అని భావిస్తున్నారు. పుల్వామా జిల్లా పింగ్లిష్‌లో  ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌  వేకువజాము వరకు సాగింది. 
views: 742

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams