Current Affairs Telugu Daily

జులై 4 నుంచి తానా మహాసభలు 
అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జులై 4 నుంచి 3 రోజుల పాటు తానా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు.తానా వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు చెప్పారు.
  • TANA: Telugu Association of North America
  • Founder: Kakarla Subba Rao
  • Date founded: 1977
  • Founded: New York City

views: 897

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams