Current Affairs Telugu Daily

యుద్ధ విమానాల తయారీ విజయవంతం
భారత వాయుదళానికి యుద్ధ విమానాలను హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) విజయవంతంగా తయారుచేసింది.  16వ విడతగా ఆ విమానాలను వాయుసేనకు అందించేందుకు ఒప్పందాలు చేసుకొన్నట్లు హెచ్‌ఏఎల్‌ అధికారులు గుర్తుచేశారు. గడువులోగానే వీటికి రూపమిచ్చామని అధ్యక్షుడు మాధవన్‌  16 ఫైటర్లు, 8 విమానాలు శిక్షణ కోసం తయారుచేశామన్నారు. 
  • HAL: Hindustan Aeronautics Limited
  • Headquarters: Bengaluru
  • Founder: Walchand Hirachand
  • Founded: 1940, Bengaluru

views: 711



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams