Current Affairs Telugu Daily


థాయిలాండ్‌ ఎన్నికల్లో జుంటా పార్టీకి ఆధిక్యం
 థాయిలాండ్‌ ఎన్నికల్లో అధికార జుంటా పార్టీ అనూహ్య రీతిలో ఆధిక్యం సాధించింది. 2014 తిరుగుబాటు తర్వాత తొలిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 90 శాతం ఓట్లను లెక్కించగా, ప్రజాస్వామ్య అనుకూల శిబిరాన్ని మట్టికరిపించి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. 
  • Capital: Bangkok
  • Currency: Thai baht

views: 813

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams