Current Affairs Telugu Daily

ధోనీ రికార్డు అధిగమించిన పంత్‌
ఐపీఎల్‌లో ధోనీ రికార్డును రిషభ్‌ పంత్‌ అధిగమించాడు. ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో పంత్‌ విధ్వసంకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 18 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో 2012 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ చేసిన వేగవంతమైన అర్ధశతకం (20 బంతుల్లో) రికార్డుని పంత్‌ అధిగమించాడు. 
views: 840

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams