Current Affairs Telugu Daily

హార్డ్‌వేర్‌ రంగంలో స్టార్టప్‌లకు ‘టీ`వర్క్స్‌’ 
సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ`హబ్‌ ఏర్పాటు చేసిన విధంగానే హార్డ్‌వేర్‌ రంగంలో కూడా స్టార్టప్‌ను ప్రోత్సహించేందుకు టీ`వర్క్స్‌ పేరిట ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో టీ`వర్క్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్‌, సెమి కండక్టర్స్‌, హార్డ్‌వేర్‌ స్టార్టప్స్‌ కొరకు టీ`వర్క్స్‌ కేంద్రం పనిచేస్తుంది. హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఆలోచనలు ఉన్న వారికి ఈ కేంద్రంలో అవకాశం కల్పించారు.
views: 1410

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams