Current Affairs Telugu Daily

శ్రీలంకలో మార్చి 26 నుంచి ఏప్రిల్ 8 వరకు భారత, శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు ‘మిత్రశక్తి-6’
శ్రీలంకలో 26 నుంచి ఏప్రిల్ 8 వరకు జరిగే భారత, శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు ‘మిత్రశక్తి-6’ రంగం సిద్ధమైంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు ఐక్యరాజ్యసమితి ఆదేశాలతో రెండు దేశాల సైన్యం ఉమ్మడి సైనిక శిక్షణ విన్యాసాలను చేపడుతున్నాయి.
ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేందుకు దోహద పడుతుందని సైనిక అధికారులు అంటున్నారు. ఈ విన్యాసాల్లో బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన మొదటి బెటాలియన్‌ భారత్‌ నుంచి పాల్గొంటుండగా కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ పార్థసారథి రాయ్‌ నేతృత్వం వహిస్తున్నారు.
  • Sri Lanka Capitals: Colombo, Sri Jayawardenepura Kotte
  • Currency: Sri Lankan rupee
  • Prime minister: Ranil Wickremesinghe
  • President: Maithripala Sirisena

views: 790



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams