Current Affairs Telugu Daily

కజక్‌స్థాన్‌ అధ్యక్షుడి రాజీనామా
కజక్‌స్థాన్‌ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్‌ నజర్‌బయేవ్‌ (78) తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పదవిలో ఉన్న ఆయన ఆకస్మికంగా రాజీనామా చేసారు.
జీవన ప్రమాణాలు పడిపోతుండడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొనడాన్ని గమనించి ఆయన ఇటీవలే మొత్తం మంత్రివర్గాన్ని తొలగించారు. చమురు నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ ప్రగతి మందగించడంతో నూతన ప్రణాళికను రూపొందించారు. పదవికి రాజీనామా చేసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం ఆయన ‘జాతి నేత’గా కొనసాగుతారు. దానిప్రకారం విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు సెనేట్‌ ఛైర్మన్‌ కస్యం జొమ్రాట్‌ టొకాయెవ్‌ (65) అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు.
  • Kazakhstan Capital: Astana
  • Currency: Kazakhstani tenge

views: 789

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams