Current Affairs Telugu Daily

16 ఏళ్ల బాలుడికి శౌర్యచక్ర ప్రదానం
ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడిన 16ఏళ్ల బాలుడు ఇర్ఫాన్‌ రంజాన్‌ షేక్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మర్చి 19 న శౌర్యచక్ర పతకాన్ని ప్రదానం చేశారు.
*2017 అక్టోబరు 16న కశ్మీర్‌లోని ఇర్ఫాన్‌ ఇంటిని ముగ్గురు ఉగ్రవాదులు చుట్టుముట్టారు. మాజీ గ్రామ సర్పంచ్‌ అయిన తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులను కాపాడుకొనేేందుకు వారితో ఇర్ఫాన్‌ పోరాడాడు. చిన్నవయసులోనే అతడు చూపిన అసమాన ధైర్యసాహసాలకు రాష్ట్రపతి తాజా పురస్కారాన్ని ప్రదానం చేశారు.

views: 874

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams