Current Affairs Telugu Daily

రైలు టికెట్లపై సర్వీస్‌ ఛార్జ్‌ మినహాయింపు గడువు పొడిగింపు
రైల్వే టికెట్ల బుకింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సర్వీస్‌ ఛార్జ్‌ మినహాయింపును ప్రయాణికులు మరో 3 నెలల పాటు పొందనున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సమయంలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించటానికి కేంద్రం ఈ మినహాయింపునిచ్చింది. మొదట 2016 నవంబరు 23 నుంచి 2017 మార్చి 31 వరకు ఈ వెసులుబాటు కల్పించారు. అయితే, ఆ గడువును జూన్‌ 30 వరకు, తాజాగా సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. సర్వీస్‌ ఛార్జ్‌ మినహాయింపు వల్ల  ఆన్‌లైన్‌లో IRTC ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసే ప్రయాణికుకు రూ.20 నుంచి రూ.40 వరకూ ప్రయోజనం కుగుతుంది.
IRTC-Indian Railway Catering and Tourism Corporation

views: 942

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams