Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎన్నికల నోటిఫికేషన్ 
March 18 ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తిచేశామని తెలిపారు. నామినేషన్ల దాఖలు, ఆ తర్వాత పాటించాల్సిన నిబంధనల గురించి అన్ని పార్టీలు, అభ్యర్థులకు ఇప్పటికే అవగాహన కల్పించామని ఆయన వివరించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. 
*AP చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది

views: 841

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams