Current Affairs Telugu Daily

ప్రపంచ ఉర్దూ సమ్మేళనం      
మార్చ్  18 నుంచి 20 వరకు జరగనున్న ప్రపంచ ఉర్దూ సమ్మేళనం ఢిల్లీ లో జరగనున్నాయి. 
ఉర్దూ భాషకు ప్రపంచంలో మరింత ప్రాచుర్యం కలిగించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 
ఈ సమ్మేళనంలో 15 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. పాకిస్థాన్‌కు చెందిన 9 మంది మేధావులు, రచయితలకు ఆహ్వానం పంపినా పుల్వామా దుర్ఘటన నేపథ్యంలో వాటిని ఉపసంహరించుకున్నామని జాతీయ ఉర్దూ భాష ప్రోత్సాహక మండలి డైరెక్టర్‌ డాక్టర్‌ అకిల్‌ అహ్మద్‌ చెప్పారు.

views: 794



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams