Current Affairs Telugu Daily

కీలక బిల్లును వీటో చేసిన ట్రంప్‌
దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో గోడను నిర్మించేందుకు గాను తాను ప్రకటించిన అత్యవసర పరిస్థితిని అడ్డుకొనే బిల్లును March 15న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తిరస్కరించారు.
March 14 న ఈ బిల్లును అమెరికా సెనెట్‌ ఆమోదించింది. ట్రంప్‌ తనకున్న వీటో అధికారం ప్రకారం ఆ బిల్లును తిప్పిపంపుతూ మెక్సికో సరిహద్దు పొడువునా గోడను నిర్మిస్తామని పునరుద్ఘాటించారు.

views: 752

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams