Current Affairs Telugu Daily

చెన్నైలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌
విద్య, పరిశ్రమల మధ్య మరింత అనుసంధానం సాధించేందుకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.  చెన్నైలో వేల్‌టెక్‌ విశ్వవిద్యాలయంలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను ప్రారంభించారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇదే సరైన సమయం అని చెప్పారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో అర్థవంతమైన పాత్ర పోషించడానికి ముందుండాలన్నారు
views: 833



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams