Current Affairs Telugu Daily

7వ సార్కు దేశాల హోంమత్రుల సదస్సు
7వ సార్కు దేశాల హోంమత్రుల సదస్సు 4/08/2016 గురువారం పాకిస్తాన్‍లోని ఇస్లామాబాద్‍లో జరిగింది. భారత్‍నుండి రాజ్‍నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సదస్సులో భారతహోంమంత్రి ఉగ్రవాదాన్ని కీర్తించిన పాకిస్తాన్ చర్యలను తప్పుపట్టారు.
views: 1538

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams