Current Affairs Telugu Daily

దిల్లీ మెట్రో స్టేషన్లకు అమరవీరుల పేర్లు
దిల్లీ మెట్రోలోని రెండు స్టేషన్లకు అమరవీరుల పేర్లు పెట్టారు. రెడ్‌లైన్‌లో గల 9.63 కిమీ పొడవైన దిల్షాద్‌ గార్డెన్‌-న్యూబస్‌ అడ్డా సెక్షన్‌లో ఇంతకుముందు ఉన్న పేర్లు మార్చామని డీఎంఆర్‌సీ అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్‌ మెట్రోస్టేషన్‌ను మేజర్‌ మోహిత్‌శర్మ రాజేంద్రనగర్‌ స్టేషన్‌గా.. న్యూబస్‌ అడ్డా స్టేషన్‌ను షహీద్‌స్థల్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించారు.
views: 829

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams