Current Affairs Telugu Daily

కాపు, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై ఉత్తర్వులు
  • ఆర్థికంగా వెనకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్‌), కాపులకు విద్య, ఉపాధి అవకాశాల్లో ఐదు శాతం చొప్పున రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • శుక్రవారం నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
  • తాజా ఉత్తర్వులను అనుసరించి ఇకపై ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపట్టే ప్రవేశాలు, ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టే నియామకాల్లో కాపు, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 5% చొప్పున రిజర్వేషన్లు వర్తిస్తాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

views: 1094

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams