Current Affairs Telugu Daily

పాక్‌ వలసదారులకు పౌరసత్వం మంజూరు
 ఈ ఏడాది జనవరి నుంచి భారత్‌లో నివసిస్తున్న 44 మంది పాకిస్థాన్‌ వలసదారులకు రాజస్థాన్‌ ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని మంజూరు చేసిందని ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ స్వరూప్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
views: 741

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams