Current Affairs Telugu Daily

క్యూఎస్‌ ర్యాంకింగ్‌ల జాబితాలో దిల్లీ, బొంబాయి ఐఐటీలు
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక ‘క్వాకరెల్లీ సిమండ్స్‌’ (క్యూఎస్‌) ప్రకటించిన ర్యాంకింగ్‌లలో దిల్లీ, బొంబాయి ఐఐటీలు, బెంగళూరులోని ఐఐఎస్‌సీ స్థానం సంపాదించుకున్నాయి.
ప్రపంచస్థాయిలో అత్యుత్తమంగా నిలిచిన మూడువందల విద్యాసంస్థల్లో వీటికి చోటు దక్కింది. ఐఐటీ-బొంబాయికి 162వ ర్యాంకు, ఐఐఎస్‌సీ-బెంగళూరుకు 170వ ర్యాంకు దక్కింది. దిల్లీ ఐఐటీ 172వ ర్యాంకును...ఐఐటీ-కాన్పూర్‌ 283వ ర్యాంకును సాధించాయి. ఐఐటీ మద్రాసు 264 ర్యాంకులో ఉంది.

views: 882

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams