Current Affairs Telugu Daily

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌ యోజన ప్రారంభం 
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌ యోజన’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో ప్రారంభించారు. 
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌ యోజన:
  • అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఈ పెన్షన్‌ పథకం వర్తిస్తుంది.
  • నెలసరి ఆదాయం రూ.15 వేల వరకు పొందుతున్న వారికే ఈ పథకంలో అవకాశముంది.
  • ఈ పథకంలో నమోదైన ప్రతి కార్మికుడు 60 ఏళ్ళు వయస్సు నిండిన తరువాత నెలకు రూ.3 వేలు పెన్షన్‌ పొందుతాడు.

views: 997



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams