Current Affairs Telugu Daily

జాతీయ న్యాయ సేవల ప్రాధికారసంస్థ (ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్‌ బాబ్డే
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే  March 5 న జాతీయ న్యాయ సేవల ప్రాధికారసంస్థ (ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ సంస్థకు జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన March 6న పదవీ విరమణ చేయనున్నారు. మర్చి 7న  జస్టిస్‌ బాబ్డే బాధ్యతలు స్వీకరిస్తారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికారసంస్థ అవసరమైన వారికి ఉచిత న్యాయసహాయం అందిస్తుంది. కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు లోక్‌ అదాలత్‌లను కూడా నిర్వహిస్తుంది.
views: 774

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams