Current Affairs Telugu Daily

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు
ఏపీ ప్రభుత్వ కాబినేట్ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అందులోని కొన్ని విషయాలు:
  • విజయనగరం జిల్లాలో చీపురుపల్లి కమ్యూనిటి హెల్త్ సెంటర్‌ను 50 పడకల స్థాయికి పెంపు
  • అదనంగా 17 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం
  • హైకోర్టు పర్యవేక్షణలో దరఖాస్తుల విశ్లేషణ, నగదు పంపిణీ వేగవంతం చేయాలి.
  • కరవు సాయంగా కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులు విడుదల లేదు.
  • అరకొర సాయంతో ఇబ్బందులు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే తోడ్పాటు.
  • అగ్రిగోల్డు వ్యవహారం: ఫిబ్రవరి 8న హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా రూ.250కోట్ల డిస్బర్స్‌మంట్ (రూ.10వేల లోపు డిపాజిట్‌దారులందరికీ) ఆస్తుల వేలం వేగంగా జరిగేలా చూడాలని హైకోర్టును కోరాలి. బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం

views: 1200

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams