Current Affairs Telugu Daily

దేశవ్యాప్త ప్రయాణానికి ఒకే కార్డు
దేశం నలుమూలలా, ఏ ప్రయాణంలోనైనా ఉపయోగ పడే కార్డును ప్రధాని మోదీ అహ్మదా బాద్‌లో ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఏ ప్రజారవాణా వ్యవస్థలో నైనా పౌరులు ప్రయాణించేందుకు ఈ కార్డు వీలు కల్పించనుంది.
మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ తరహాలో దీనితో టికెట్‌ పొందవచ్చు. నగరాలైనా, పల్లెటూళ్లైనా భారత పౌరుల ప్రయాణం ఒకే కార్డుతో సాఫీగా సాగాలన్న ఆలోచనతోనే ఈ కార్డు రూపుదిద్దుకుందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు.

views: 931

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams