Current Affairs Telugu Daily

అణ్వాయుధ ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా
అణ్వాయుధాలపై రష్యా- అమెరికాల మధ్య 1987లో కుదిరిన ఇంటర్మీడియట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ (ఐఎన్‌ఎఫ్‌) ఒప్పందాన్ని రద్దు చేస్తూ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు తొలుత గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో రష్యా కూడా దానికి ప్రతిచర్య తీసుకొంది. ఒప్పందం రద్దయిన కారణంగా రష్యా మధ్య శ్రేణి అణు క్షిపణులను తయారు చేసే అవకాశం ఉంది.
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

views: 793

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams