Current Affairs Telugu Daily

వచ్చేది నిర్మాణ-సాంకేతిక ఏడాది : ప్రధాని
పట్టణీకరణతో పక్కా ఇళ్ల నిర్మాణానికి వస్తున్న డిమాండ్‌ను అందుకునేందుకు అత్యాధునిక సాంకేతికత సాయం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకే వచ్చే ఏడాదిని ‘నిర్మాణ-సాంకేతిక’ సంవత్సరంగా ‘ఏప్రిల్‌ 2019-మార్చి 2020’ కాలాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. 2022 నాటికి ప్రతి భారతీయుడికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆశయానికి ప్రైవేట్‌ రంగం కూడా సహకరించాలని ఆయన కోరారు.
views: 852

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams