Current Affairs Telugu Daily

మహిళా దినోత్సవాలకు కమిటీ
అంతర్జాతీయ మహిళా ది నోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకుని వేడుకలను నిర్వహించడాన్ని  కి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి చైర్మన్‌గా ప్రభుత్వం ‘సెలబ్రేషన్స్‌ కమిటీ’ని నియమించింది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఈ కమిటీకి వైస్‌ చైర్మన్‌. వీరితో పాటు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ మెంబర్‌ సెక్రటరీగా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా కమిటీని నియమిస్తూ ప్రభుత్వం March 2 న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*అంతర్జాతీయ మహిళా ది నోత్సవం:మార్చి 8

views: 1102



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams