Current Affairs Telugu Daily

నేషనల్‌ మినరల్‌ పాలసీ- 2019లో తెలంగాణ భాగస్వామ్యం
నేషనల్‌ మినరల్‌ పాలసీ- 2019లో తెలంగాణ భాగస్వామ్యం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. నేషనల్‌ మినరల్‌ పాలసీ-2008 స్థానంలో కేంద్రం కొత్త పాలసీని రూపొందించిందని, దీనికోసం తెలంగాణలో అమలవుతున్న పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 
*నేషనల్‌ మినరల్‌ పాలసీ-2019ని కేంద్ర కేబినెట్‌ ఇటీవల ఆమోదించింది.

views: 953

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams