Current Affairs Telugu Daily

టర్కిష్‌ ఫుట్‌బాల్‌ కప్‌లో భారత్‌ భారీ విజయం
*టర్కిష్‌ మహిళల ఫుట్‌బాల్‌ కప్‌లో భారత జట్టు అదరగొట్టింది. 
**టర్కీలోని అలన్యాలో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో తుర్కెమెనిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా చెలరేగిన భారత అమ్మాయిలు ఏకంగా 10-0 గోల్స్‌ తేడాతో భారీ విజయం సాధించారు
  • Turkey Capital: Ankara
  • Currency: Turkish lira

views: 808



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams