Current Affairs Telugu Daily

యథావిధిగా సాధారణ ఎన్నికలు: అరోరా
త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలు యథావిధిగా (షెడ్యూల్‌ ప్రకారం) జరుగుతాయని ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా మార్చి 1న వెల్లడించారు.
తాజా నోటిఫికేషన్‌ ప్రకారం, అభ్యర్థులు స్వదేశంలో ఉన్న తమ ఆస్తుల వివరాలతో పాటు విదేశాలలో ఉన్న ఆస్తులను సైతం వెల్లడించాల్సి ఉంటుంది.
 ‘సీ-విజిల్‌’ యాప్‌ను త్వరలో ప్రారంభిస్తాం. ప్రతి పౌరుడు దీని ద్వారా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. 
ఈ సారి 1,63,331 పోలింగ్‌ స్టేషన్లలో వీవీప్యాట్‌ యంత్రాలను ఉపయోగించనున్నట్లు చెప్పారు.

views: 695

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams