Current Affairs Telugu Daily

బయోఏషియా-2019
జీవన సాఫల్య పురస్కారం: వైద్య సేవల రంగంలో విశేష సేవలు అందించినందుకు  ఆసియా బయోటెక్‌ సంఘాల సమాఖ్య (ఫాబా) కు చెందిన డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.
చైనా సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం: చైనాలోని తైఝౌ మెడికల్‌ హైటెక్‌ డెవలప్‌మెంట్‌ జోన్‌తో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బయోఏషియా సదస్సులో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం జీవ శాస్త్రాలు, బయోటెక్నాలజీ, వైద్య ఉపకరణాల విభాగంలో పరస్పర సహకారం నిమిత్తం కుదిరిన ఈ ఒప్పందం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
  • బయోఏషియా-2019:
  • వేదిక: హైదరాబాద్

views: 919

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams