Current Affairs Telugu Daily

వరల్డ్ ఓషన్‌ సైన్స్ కాంగ్రెస్-2019
ఆంధ్ర యూనివర్సిటీ, విజ్ఞాన భారతి (న్యూఢిల్లీ), భారతీయ విజ్ఞాన మండలి (ఆంధ్రప్రదేశ్‌), సముద్ర విజ్ఞాన రంగంలో పనిచేస్తున్న వివిధ పరిశోధన సంస్థలు సంయుక్తంగా వలర్డ్‌ ఓషన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ (డబ్ల్యుఒఎస్‌సి) 2019ను నిర్వహిస్తున్నాయి.
  • వేదిక: విశాఖపట్నం
  • From Feb 25 to 27
  • ఇది 2వ ఎడిషన్
  • ఇది ప్రతీ 4 సంవత్సరంలకు ఒకసారి జరుగుతుంది
  • మొదటి ఎడిషన్ 2015 లో కొచ్చి, కేరళ లో జరిగింది

views: 914



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams