Current Affairs Telugu Daily

కొత్త సిరీస్‌లో రూ.100 నోట్లు
భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) త్వరలోనే కొత్త సిరీస్‌తో రూ.100 నోట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 26న ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా వచ్చే ఈ మహాత్మాగాంధీ నోట్ల సిరీస్‌పై గవర్నర్‌ శక్తికాంతా దాస్‌ సంతకం ఉండబోతుందని.. ప్రస్తుతం చలామణిలో ఉన్న వంద నోట్ల మాదిరిగానే కొత్త నోట్ల పరిమాణం ఉంటుందని వెల్లడించింది. అయితే గతంలో విడుదల చేసిన రూ.100 నోట్లు యథావిధిగా చలామణిలో కొనసాగుతాయని ఆర్‌బీఐ వివరించింది.
views: 804

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams