Current Affairs Telugu Daily

సనత్‌ జయసూర్యపై ఐసీసీ రెండేళ్ల నిషేధం
శ్రీలంక మాజీ సారథి, మాజీ సెలక్టర్‌ సనత్‌ జయసూర్యపై ఐసీసీ వేటు వేసింది. అతడిపై రెండేళ్లు నిషేధం విధించింది. శ్రీలంకలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన విచారణకు సహకరించకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఐసీసీ అవినీతి నిరోధక శాఖ నిబంధనల ప్రకారం 2021 వరకు నిషేధం విధించింది. క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనూ అతడు పాల్గొనడానికి వీల్లేదు.

views: 863

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams