Current Affairs Telugu Daily

గాంధీ శాంతి బహుమతుల ప్రదానం

రాష్ట్రపతిభవన్‌లో  2015, 2016, 2017, 2018 సంవత్సరాలకు సంబంధించిన గాంధీ శాంతి బహుమతులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రదానం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వివిధ రంగాల ప్రముఖుల ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.
అవార్డులు పొందిన సంవత్సరం, పొందినవారు: 
*2015 వివేకానంద కేంద్ర
*2016  అక్షయపాత్ర ఫౌండేషన్‌
* 2017 సులభ్‌ ఇంటర్నేషనల్‌, ఏకల్‌ అభియాన్‌ ట్రస్ట్‌
*2018 యోహి శసకవా

గాంధీ శాంతి బహుమతి పూర్వాపరాలు:
*మహాత్మా గాంధీ 125వ జయంతిని పునస్కరించుకుని, 1995లో భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతినిప్రవేశపెట్టింది.
*నగదు బహుమతి‎: ‎10 million(1 crore INR)
*మొదటి గ్రహీత(లు)‎: ‎Julius Nyerere
*మొదటి బహూకరణ‎: ‎1995


views: 1007



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams