Current Affairs Telugu Daily

మహిళా బాక్సర్లకు కొత్త జెర్సీ
మహిళా బాక్సర్లు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ధరించడానికి వీలుగా అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఏఐబీఏ) కొత్త జెర్సీలను ధ్రువీకరించింది. ‘‘హిజాబ్‌లు, దేహాన్ని పూర్తిగా కప్పేసే జెర్సీలను రూపొందించాం. ఆట నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఈ దుస్తులను సిద్ధం చేశాం. బాక్సర్ల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఏఐబీఏ చెప్పింది.
  • AIBA‎: ‎ The International Boxing Association
  • Headquarters‎: ‎Lausanne, Switzerland
  • President‎: ‎Gafur Rakhimov

views: 798

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams