Current Affairs Telugu Daily

దిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని దిల్లీలో ఇండియా గేట్ దగ్గర్లో నేషనల్ వార్ మెమోరియల్ ను ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు వదిలిన దాదాపు 26వేల మంది సైనికులకు గుర్తుగా ఈ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా దీని నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చింది. 
విధుల్లో భాగంగా మరణించిన 25,942 మంది సైనికుల పేర్లను ఈ మెమోరియల్‌ వద్ద 16 గ్రానైట్ ఫలకలపై చెక్కించారు.


views: 794



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams