Current Affairs Telugu Daily

ప్రధాని మోదీ చివరి ‘మన్‌ కీ బాత్‌’ 
ప్రతి నెలా చివరి ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతాడు .ఇందులో భాగంగా ఫిబ్రవరి 24న  ఆయన ఆల్‌ ఇండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదే తన చివరి మన్‌కీ బాత్‌ కార్యక్రమమని చెప్పారు.
ఎన్నికలు ఉండటంతో మళ్లీ మే నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతానని చెప్పి లోక్‌ సభ ఎన్నికల్లో విజయం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. 
  • మొదటిసారి : 3 October 2014

views: 1008

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams