Current Affairs Telugu Daily

ఛాబహార్‌ ద్వారా భారత్‌కు అఫ్గాన్‌ ఎగుమతులు ప్రారంభం
ఇరాన్‌లో నూతనంగా నిర్మించిన ఛాబహార్‌ నౌకాశ్రయం ద్వారా అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు ఎగుమతులు ఆరంభమయ్యాయి. అ
ఫ్గాన్‌లోని జరాంజ్‌ నగరం నుంచి 23 లారీల్లో 57 టన్నుల ఎండు ఫలాలు, వస్త్రాలు, తివాచీలు, ఖనిజాలను లోడు చేసి పంపించారు. ఇవి ముంబయి రేవుకు చేరనున్నాయి. పాకిస్థాన్‌ సంబంధం లేకుండా వాణిజ్యం చేసుకోవడానికి భారత్‌-అఫ్గాన్‌లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి.
  • Iran Capital: Tehran
  • Currency: Iranian rial
  • Supreme leader: Ali Khamenei
  • President: Hassan Rouhani

views: 818

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams