Current Affairs Telugu Daily

ఐఐటీ కాన్పూర్‌ ఛైర్మన్‌గా రాధాకృష్ణన్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ అధిపతి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ను ఐఐటీ కాన్పూర్‌కు ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ఆ పదవిలో మూడేళ్లపాటు ఉంటారు.

  • ISRO Headquarters: Bengaluru
  • Founder: Vikram Sarabhai
  • Founded: 15 August 1969
  • Director: Kailasavadivoo Sivan

views: 753



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams