Current Affairs Telugu Daily

152 పంచాయతీల్లో అన్న క్యాంటీన్లు
రాష్ట్రంలోని గ్రామీణ పేదల ఆకలిని సైతం తీర్చేందుకు 152 పంచాయతీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పట్టణ ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్న అర్బన్‌ అన్న క్యాంటీన్ల తరహాలోనే ఇవి ఏర్పాటు కానున్నాయి.
2018- 19 ఆర్థిక సంవత్సరం మిగిలిన వ్యవధిలో వీటి ఏర్పాటుకు రూ.20.44 కోట్లను కేటాయించింది.

views: 1013

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams