Current Affairs Telugu Daily

బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా డీకే జైన్‌
బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి డీకే జైన్‌ నియమితులయ్యారు. బీసీసీఐ కొత్త రాజ్యాంగం నిబంధనల ప్రకారం సర్వోన్నత న్యాయస్థానం జైన్‌ పేరును ఖరారు చేసింది.
*బీసీసీఐ, రాష్ట్ర సంఘాలు, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు, ఆటగాళ్లకు సంబంధించిన వివాదాలను అంబుడ్స్‌మన్‌ పరిష్కరించాల్సివుంటుంది. ఓ టీవీ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌లకు కూడా ఆయన శిక్షలు ఖరారు చేస్తారు.
*బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) మూడో సభ్యుడిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ రవి తొడ్గెను సుప్రీంకోర్టు నియమించింది.
  • BCCI : Board of Control for Cricket in India
  • President: C.K. Khanna
  • Headquarters: Mumbai
  • Women's coach: W.V.Raman
  • Men's coach: Ravi Shastri

views: 839



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams