Current Affairs Telugu Daily

జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి దీప్తికి మరో పథకం 
జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి దీప్తి మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే అండర్‌-20 బాలికల 100మీ. పరుగులో రజతం సొంతం చేసుకున్న ఆమె 200మీ. పరుగులోనూ వెండి పతకం సాధించింది.
25.15 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె రెండో స్థానంలో నిలిచింది. బాలుర 200మీ. పరుగులో అంకిత్‌ చౌహాన్‌ రజతం గెలుచుకున్నాడు. అతను 22.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. వచ్చే నెలలో బ్యాంకాక్‌లో జరిగే ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌కు ఈ ఛాంపియన్‌షిప్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌.

views: 741

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams