Current Affairs Telugu Daily

తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా నాళేశ్వరం శంకరం
తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా ప్రముఖ కవి, విమర్శకులు నాళేశ్వరం శంకరం ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ రచయిత సంఘం అధ్యక్షుడిగా ఉన్న నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైన నేపథ్యంలో తెలంగాణ రచయిత సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రముఖ కవి, విమర్శకులు నాళేశ్వరం శంకరంను తెరసం కొత్త అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 
views: 1089



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams