Current Affairs Telugu Daily

వీరజవాన్ల కుటుంబాలకు రెవెన్యూ విరాళం
ఉగ్ర దాడిలో మరణించిన వీర జవాన్ల కుటుంబాలకు ఒకరోజు మూలవేతనం (సుమారు రూ.5కోట్లు) ఇవ్వాలని నిర్ణయించినట్లు సివిల్‌ సర్వీస్‌ డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శి మధు ప్రకటించారు. మరోవైపు ఒకరోజు మూలవేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్రెసా ప్రతినిధులు వంగ రవీందర్‌రెడ్డి, నారాయణరెడ్డి తెలిపారు
views: 820

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams