Current Affairs Telugu Daily

వైమానిక ప్రదర్శనకు యలహంక ప్రాంగణం సిద్ధం
బెంగళూరు శివారులోని యలహంక ప్రాంగణం భారత వైమానిక ప్రదర్శనకు సిద్ధమైంది. 20 ఫిబ్రవరి న శ్రీకారం చుడతారు. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఈ  ప్రదర్శన వేదిక చుట్టూ గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
views: 750



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams