Current Affairs Telugu Daily

ప్రారంబమైన కృష్ణా పుష్కారాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి కృష్ణా పుష్కరాలు శుక్రవారం 12/08/2016 రోజున ఉదయం 5 గంటల 58 నిమిషాలకు పుణ్యస్నానాలతో ప్రారంభమైనాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి కృష్ణా పుష్కర వేడుకలు. పుష్కరుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో ప్రారంభమైనాయి.
views: 1310

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams